“OG”లో నేహా శెట్టి హాట్ సాంగ్ కట్.. షాక్‌లో ఫ్యాన్స్ !
‘DJ టిల్లూ’లో రాధికగా మెరిసి ఒక్కసారిగా గ్లామర్ బ్యూటీగా ఇమేజ్ సెట్ చేసుకున్న నేహా శెట్టి కు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె ఫుల్ బిజీ అయ్యిపోతుందని అందరూ భావించారు. అయితే అనుకున్నట్లు జరగలేదు. కానీ పవన్…









