పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్యాన్స్ కు పండగ చేసే వార్తలు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (They Call Him OG) చుట్టూ మాస్ క్రేజ్ పీకులోకి చేరింది. ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నిటి గురించి తాజా అప్డేట్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. సినిమా…

OG, కాంతారా 2కి టిక్కెట్ రేట్ల షాక్ – మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి భారమేనా?

ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు వస్తే టిక్కెట్ రేట్లు పెరగడం, స్పెషల్ షోలు పెట్టడం ఓ రొటీన్‌లా మారిపోయింది. నిర్మాతలకు ఇది మిలియన్ల లాభాలు తెచ్చిపెట్టొచ్చు, కానీ సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీకి మాత్రం సినిమా అనుభవం కాస్త భారమైపోతుంది. థియేటర్‌లో ఫ్యామిలీతో…

ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏ.ఎం. రత్నం – చివరి ఆశగా ‘ఖుషి’?

ఒకప్పుడు ఇండియన్ సినిమాకి టాప్ ప్రొడ్యూసర్‌గా వెలిగిన ఏ.ఎం. రత్నం ఈమధ్యకాలంలో భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘హరి హర వీరమల్లు’ – ఎన్నో సార్లు వాయిదా పడి, చివరికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.…

హైప్ 300% : ఒక్క యానిమేషన్‌తో సాంగ్ ఎలా షాక్ ఇచ్చిందో చూడండి!

పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకుడు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ జి మీద అభిమానుల అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. హరిహర వీరమల్లూకి సంబంధించిన డిజాస్టర్ ను అందరూ మర్చిపోయేలా చేస్తుందంటున్నారు. ఈ సినిమాలో పవన్ స్టైలిష్ లుక్ లో, ప్రతి…

పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న అనేక వరస చిత్రాల్లో సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా ఇది. దీనిపై మంచి అంచనాలు…

పవన్ కల్యాణ్ O.G. స్ట్రాటజీతో ఫ్యాన్స్‌కు షాక్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో…

‘కాంతార చాప్టర్-1’ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్! అయితే ఓ భారీ ట్విస్ట్

కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు తన సత్తా చూపించబోతున్నారు. కాంతారా మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాంతార చాప్టర్-1…

OG అమెరికా ప్రీమియర్స్‌ వివాదం : పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం… డిస్ట్రిబ్యూటర్స్ వివరణ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరో గా రూపొందుతున్న 'ఓజీ' (They Call Him OG) మీద అంచనాలు భారీ‌ స్థాయిలో ఉన్నాయి. సినిమా నుంచి చిన్న గ్లింప్స్, సాంగ్, ఆఖరికి పోస్టర్ వచ్చిన సరే ప్రేక్షకుల నుంచి…

పవన్ “OG” బాక్సాఫీస్ ఈక్వేషన్స్ ని మార్చేస్తుందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హై యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో మూవీ లవర్స్…

‘హరి హర వీరమల్లు’ : మిస్సయిన 40 నిమిషాల ఎపిసోడ్- వెనక అసలు కథ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు క్రిష్ జాగర్లమూడి – లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం… ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించగానే తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతటి హైప్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో…