₹3 కోట్ల డీల్‌తో పూజా హెగ్డే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ! – రష్మిక, శ్రీలీలకు షాక్?

బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు దాటిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్నేళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీకి ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ, చిత్రాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ,…

బీటీఎస్ వీడియోతో దుమారం.. పూజా–దుల్కర్ జోడీపై నెటిజన్ల డిబేట్ మాస్!!

‘లక్కీ భాస్కర్’తో తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మల్టీ లింగ్వల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో మ్యాజికల్ లవ్ స్టోరీలో అడుగు పెట్టేశాడు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆ సంస్థలో ప్రొడక్షన్…

‘కూలీ’ విలన్ సౌబిన్ కి ..దుబాయ్ షాక్!

రీసెంట్ గా ‘కూలీ’ సినిమా వచ్చిన తర్వాత సోషల్ మీడియాను షేక్ చేసిన పేరు సౌబిన్ షాహిర్ (Soubin Shahir). ఈ మలయాళ నటుడు …రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ (Coolie) సినిమాలో మోనికా.. లవ్ యూ మోనికా అంటూ పూజా…

సైమన్ దెబ్బ కొట్టాడా? నాగ్ అందుకే సైలెంట్ ?

ఈరోజు కింగ్ నాగార్జున పుట్టిన రోజు. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఊహించినంత హంగామా చేయటం లేదు. ఎందుకంటే వాళ్లు ఒక్కటే ఎక్స్పెక్ట్ చేశారు – నాగ్ వందో సినిమా అప్‌డేట్. అది రాకపోవడంతో ఫ్యాన్స్‌లో ఏదో మిస్సింగ్ ఫీలింగ్ నెలకొంది.…

రజినీకి తమిళనాడులోనే ఎందుకిలా జరుగుతోంది? పెద్ద దెబ్బే

థియేటర్ల ముందు పండగలా సాగిన "కూలీ" ప్రీమియర్స్, బుకింగ్స్‌కి ఆరంభంలో ఎక్కడా తగ్గని క్రేజ్.. కానీ సినిమా రిలీజైన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ బలహీనంగా ఉండటంతో కలెక్షన్లలో డ్రాప్. అయితే తమిళనాడులో మరీ తక్కువు కలెక్షన్స్..అదే ఇప్పుడే పెద్ద చర్చనీయాంశమైంది.…

475 కోట్లు దాటిన “కూలీ” …బ్రేక్ ఈవెన్ వచ్చినట్లేనా?

రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అంటేనే సౌత్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్. కానీ ఈసారి “కూలీ” కి మొదటి వారం బాక్సాఫీస్ వద్ద గట్టి షాక్ తగిలింది. వీక్‌డేల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా కూలిపోయి, ట్రేడ్‌లో టెన్షన్ క్రియేట్ అయ్యింది. అయితే,…

50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ – ఎక్కడ ఆగింది “కూలీ” రేసు?

సూపర్ స్టార్ రజనీకాంత్ – దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన "కూలీ" కు తెలుగు ప్రేక్షకుల మధ్య మంచి క్రేజ్ కనిపించింది. లోకేశ్ బ్రాండ్‌కు ఉన్న పాజిటివ్ బజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఇప్పుడు సినిమా ఫస్ట్ వీక్…

షాకింగ్ : ‘కూలీ’ కి నెగిటివ్ టాక్..కానీ నిర్మాతలకు కోట్లలో లాభాలు!

సూపర్‌స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘కూలీ’ భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా ఓపెన్ అయ్యింది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌పై మరీ పెద్ద బెట్స్ వేసింది. రజినీకి ఏకంగా…

రజనీ ‘కూలీ’కి సెన్సార్ ట్విస్ట్, రిలీజ్ అయిపోయాకే కోర్టుకి … చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టేనా?

రజనీకి "కూలీ" కలెక్షన్లు మొదట్లో బాగానే వచ్చాయి కానీ మిక్స్ టాక్ వల్ల వీక్‌డేస్‌కే పడిపోయాయి. ఇలాంటి టైమ్‌లో సన్ పిక్చర్స్‌ ఒక కొత్త టర్న్ తీసుకొచ్చింది – సినిమా కి వచ్చిన ‘A’ సర్టిఫికెట్‌ మీద మద్రాస్ హైకోర్ట్‌కి వెళ్లారు.…

‘కూలీ’: ఓపెనింగ్‌ అదుర్స్… నాలుగో రోజుకే ఫుల్ డౌన్?ఎందుకిలా?

'సూపర్‌స్టార్' రజనీకాంత్, 'లోకేష్ కనగరాజ్' కాంబినేషన్‌లో వస్తోందన్న వార్త బయటికి రావడంతోనే 'కూలీ'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. లోకేష్ గతంలో చేసిన 'ఖైది, మాస్టర్, విక్రమ్, లియో' సినిమాలు అతనికి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ తెచ్చిపెట్టాయి. యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్‌కి…