తెలంగాణా ప్రభుత్వ ‘గద్దర్’ అవార్డులు 2025: పూర్తి లిస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar Film Awards) జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా…








