2025 ని మిస్ చేసుకుంటున్న తెలుగు సూపర్ స్టార్స్ వీళ్లే!

2025 లో టాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కావటం లేదని గమనించారా? ఈసారి స్టార్‌లందరూ పాన్-ఇండియన్ పెద్ద సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా మంది స్టార్స్ 2025లో కనీసం ఒక సినిమా కూడా ఇవ్వలేని పరిస్దితి…

బాహుబలి రీ రిలీజ్.. ఆఫీషియల్ ప్రకటన

ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ “బాహుబలి 1”. రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా. ప్రభాస్ ను ఇండియన్ స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రిలీజై పదేళ్లు అవుతున్నా నిన్న మొన్న రిలీజైనట్లుగా ఉంటుంది. ఇప్పటికీ టీవీల్లో…

రాజమౌళి సినిమాలో మళ్లీ నాని! అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసారు

అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ' అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో నాని నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి, రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'లో నానీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాజమౌళి తన గొప్ప ప్రాజెక్ట్‌లో నానీని…

మహేష్ బాబు …పడవలో ఫైట్, 3 వేల మందితో

ఫారెస్ట్‌‌ అడ్వెంచరస్‌‌ యాక్షన్‌‌ మూవీగా తెరకెక్కుతోన్న SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తైనట్లు సమాచారం. ఇండియాతో పాటు సౌతాఫ్రికా, యూరోప్ లోనూ ఈ మూవీ షూటింగ్‌‌ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌‌గా నటిస్తున్న…

జపాన్ లో ఎన్టీఆర్‌ పై రాజమౌళి ప్రశంసలు వర్షం

ఎన్టీఆర్‌పై (NTR) ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆయన ఎన్టీఆర్ లో నటుడుని మెచ్చుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్‌ వెళ్లిన రాజమౌళి…

మహేష్ సినిమా కోసం దేవకట్టాను దింపిన రాజమౌళి

ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు రాజమౌళి ( SS Raja mouli) కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా…

జపాన్ కు వెళ్లి డాక్యుమెంటరీని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు రాజమౌళి?

తెర వెనుక సంగతులతో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR: Behind& Beyond) డాక్యుమెంటరీ ఇప్పుడు జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ జపాన్‌ వెళ్లారు. దాంతో జపాన్ వెళ్లి మరీ ఓ…

ఆస్కార్ వందేళ్ల ఎదురుచూపు, రాజమౌళి సినిమాతో మొదలు

సినీ పరిశ్రమ సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త ఆస్కార్ కేటగిరీని ప్రకటించింది .’స్టంట్ డిజైన్’ కేటగిరిలో కూడా అవార్డ్స్ ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. 2027 వ సంవత్సరం నుంచి వచ్చే…

రాజమౌళితో సినిమా నాకు టైమ్ వేస్ట్ అంటూ తేల్చేసిన చిరంజీవి

చిరంజీవి, రాజమౌళి కాంబినేషన్ ఇంట్రస్టింగే. అయితే తనకు రాజమౌళి తో చేయాలనే ఆసక్తి లేదని అంటన్నారు చిరంజీవి. ఇండియన్‌ సినిమా రూపురేఖలు మార్చేసిన రాజమౌళితో చిరంజీవి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో మగధీర సినిమా చేయాలనుకున్నారు కానీ…

మహేష్ , రాజమౌళి చిత్రం ఇంట్రస్టింగ్ అప్డేట్, ఫ్యాన్స్ కు పండగే

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో మహేశ్‌ (Mahesh Babu) మునుపెన్నడూ చేయని ఓ…