‘గేమ్ ఛేంజర్’రిజల్ట్ పై అంజలి షాకింగ్ కామెంట్స్
రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్లో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం‘గేమ్ ఛేంజర్’ (Game Changer). జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అనుకున్న…



