నితిన్ ‘రాబిన్ హుడ్’ ట్రైలర్, ఫుల్ ఫన్, యాక్షన్
'కరోనా వస్తే 14 రోజులు క్వారంటైన్.. అదే నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్' అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తో రాబిన్ హుడ్ ట్రైలర్ వచ్చేసింది. నితిన్ (Nithiin), స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో నటించిన అవెయిటెడ్…


