బుక్ మై షోలో ‘తండేల్’ రచ్చ
నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన 'తండేల్' సినిమా ఈ నెల 7న విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య గతంలో రెండు చిత్రాలు డైరక్ట్ చేసిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ముందు నాగచైతన్య ఫ్లాఫ్…


