సమంతపై ఫోటోగ్రాఫర్ ఫైర్… అసహనంగా స్పందించిన వీడియో వైరల్!

మంగళవారం ఉదయం ముంబయిలోని తన జిమ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో సమంత రూత్ ప్రభు ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఫోటోగ్రాఫర్లు అనూహ్యంగా తాలూకు దగ్గరికి వచ్చేయడంతో, సమంత ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో…

సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్: ఎందుకిలా అంది?

కొంతకాలంగా వెండితెరపై కనిపించని సమంత, తాజాగా ఓ ఇంటర్వ్యూలో జీవితం, కెరీర్‌, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత పూర్తి స్థాయిలో ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోన్న సమంత… ఇప్పుడు తాను చాలా బలంగా, సంతోషంగా ఉన్నానని చెప్పింది.…

సప్లిమెంట్ల ప్రచారంపై సమంతకు వైద్యుల కౌంటర్ – ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెట్టద్దు!

సమంతపై ఆరోగ్య రంగం గట్టిగానే విమర్శలు వర్షం కురిపిస్తోంది. తన మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత సమంత రూత్ ప్రభు ఆరోగ్య చైతన్య ప్రచారంలో ఎంతో యాక్టివ్‌గా మారారు. “హెల్త్” అనే అంశం చుట్టూ ఆమె పదే పదే పోస్ట్‌లు,…

హారర్ కామెడీ ‘శుభం’పై హార్ట్‌ఫెల్ట్ రివ్యూ ఇచ్చిన సమంత తల్లి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’. యావరేజ్ టాక్ తో ఓ మాదిరి కలెక్షన్స్ తో థియేటర్లలో రన్ అవుతోంది. హారర్ కామెడీ జానర్‌లో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల…

సమంత హారర్ కామెడీ ‘శుభం’ చిత్రం రివ్యూ

ఆడవాళ్ల సీరియళ్ల పిచ్చితో ఇంట్లో మగవాళ్లు ఇబ్బంది పడుతూండటం చూస్తూంటాం. అయితే అదే సమయంలో ఆడవాళ్లకు కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిపై మగవాళ్లు దృష్టి పెట్టరనే విషయం మర్చిపోతూంటాం. ఇవి రెండు బాలెన్స్ చేస్తూ సినిమా చేయాలనుకుంటే అది మంచి ఆలోచనే.…

సమంత రెండో పెళ్లి,ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసారా?

సమంత – నాగచైతన్య విడాకులు అయ్యాక సామ్ ఒంటరిగానే ఉంటుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా స‌మంత రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్‌ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో…

సమంతకు భారీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్

ఓటిటి సంస్దలు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాయో, ఎవరికి ట్విస్ట్ ఇస్తాయో తెలియటం లేదు. తాజాగా వరుణ్‌ ధావన్‌, సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ (Honey Bunny) కి అర్దాంతరంగా స్వస్ది పలికారు. ప్రియాంక చోప్రా,…

శోభనం గదిలో హంగామా, సమంత ప్రొడ్యూసర్ గా ఫస్ట్ ఫిల్మ్ టీజర్

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం "శుభం". తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ కూడా ఉన్నట్టుగా…

ఒక్క సినిమా లేదు.. హిట్‌ లేదు అంటూ ఎమోషన్ అయిన సమంత

తన ఫ్యాన్స్ తనపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు నటి సమంత (Samantha). వారి ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. చెన్నై వేదికగా ఇటీవల జరిగిన బిహైండ్‌వుడ్స్‌ అవార్డుల వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.…

నిర్మాతగా సమంత.. మొదటి సినిమా రిలీజ్ కు రెడీ

స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కమిటైన లేదా నటిస్తున్న సినిమాలేవీ లేవు. విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషీ' తరువాత ఆమె మరో చిత్రం సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం…