‘తమ్ముడు’ డిజాస్టర్ నితిన్‌కి ఈ గతి పట్టించిందా? దారుణం బాస్
నితిన్ – ఒకప్పుడు హిట్ మిషన్ లా వరుసగా విజయాలు కొట్టిన యువహీరో. కానీ రీసెంట్ గా అతడి సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ముఖ్యంగా ‘తమ్ముడు’ లాంటి భారీ హైప్‌తో వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద…


