ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించాలని ఉందా, ఇలా చేయండి

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం స్పిరిట్.. ఈ సినిమాకి డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పిరిట్ సినిమా షూటింగ్ జులై నెలలో ప్రారంభం కానుంది. దీంతో సినిమాలోని నటీనటుల కోసం…