తల్లి పాత్రలు ఎందుకు చేస్తున్నానంటే…? – శ్రియా శరణ్ సమాధానం వైరల్!
తెలుగు తెరపై ఎప్పటికీ యంగ్‌గా కనిపించే హీరోయిన్‌లలో శ్రియా శరణ్ ఒకరు. 40ల్లో ఉన్నా, ఆమె లుక్, ఫిట్‌నెస్ వల్ల ఈజీగా 30లలో ఉన్నట్టే అనిపిస్తారు. అందుకే ఇప్పటికీ ఫ్యాషన్ క్యాంపెయిన్స్, మ్యాగజైన్ కవర్లలో ఆమెనే ఎంచుకుంటున్నారు. అయితే, కెరీర్ ఈ…


