ఓజీ ఫస్ట్ డే కలెక్షన్: టాలీవుడ్‌లో 7వ అతిపెద్ద ఓపెనర్
దసరా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ఓజీ' అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి టాలీవుడ్‌లో 7వ అత్యధిక ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది. కానీ కేవలం తెలుగు మార్కెట్‌నే తీసుకుంటే ‘RRR’, ‘పుష్ప 2’ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఓపెనింగ్…









