“OG”పై సుజీత్ కి పవన్ ఫ్యాన్స్ హెచ్చరికలు ?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న OG సినిమా మీద జాతీయ స్థాయిలో బజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ డైరెక్టర్ సుజీత్‌కి ఓ క్లియర్ వార్నింగ్ ఇస్తున్నారు. సినిమా మీద హైప్ క్రియేట్…









