ఓజీ సెకండ్ డే షాక్: కలెక్షన్లు పడిపోయినా, రికార్డులు కొనసాగుతున్నాయా?
పవన్ అభిమానులు, సినీ ప్రేముకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’ (OG) విడుదలైంది. ఫ్యాన్స్ ఆశించినట్టే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందన్న ప్రశ్నకు చిత్ర టీమ్ తాజాగా సమాధానమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు…









