కమల్ ‘థగ్ లైఫ్’ వివాదం, అన్ని కోట్లు నష్టమా? షాకింగ్ లెక్కలు
కొద్దిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన ఓ వ్యాఖ్య… ఇప్పుడు తమిళనాడు-కర్ణాటక మధ్య పెద్ద చిచ్చే రేపింది. పలువురు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై పెద్ద…




