“కూలీ’ లో రజనీ, నాగ్, ఆమిర్ ఉన్నా… అందరూ మాట్లాడేది ఒక్కరి గురించే!!”
కూలీ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ లాంటి వసూళ్లు కురుస్తున్నాయి. ఓపెనింగ్ వీకెండ్‌లోనే వార్ 2 కంటే 100 కోట్లు ఎక్కువ వసూళ్లు సాధించి, రజనీకాంత్ మాస్ హిస్టీరియా ఏ రేంజ్‌లో ఉందో చూపించింది. నాగార్జున స్టార్ పవర్,…






