‘కూలీ’ లీక్!స్టార్‌ క్యాస్ట్ పారితోషికాలు వింటే షాక్ అవుతారు!

ఈ ఏడాది ప్రేక్షకులు ఎక్కువగా సినిమా అభిమానులు ఎదురుచూస్తున్న పాన్-ఇండియా సినిమాల్లో ‘కూలీ’ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 14, 2025న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.…

‘కూలీ’.. ‘వార్‌2’ బుకింగ్స్‌ ఓపెన్‌: తెలంగాణలో, ఏపీ లో టిక్కెట్ రేట్లు ఎంత పెంచారంటే…!

ఈ పంద్రాగస్టుకు తెలుగు ప్రేక్షకుల ముందు సిల్వర్ స్క్రీన్‌పై ‘మాస్ వర్సెస్ మాస్’ పోటీ రాబోతోంది. లైట్స్ ఆఫ్ కాగానే, ఒకవైపు రజినీ–లోకేష్ బ్లాక్‌బస్టర్ కాంబోలో వస్తున్న ‘కూలీ’, మరోవైపు హృతిక్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యాక్షన్ ఫెస్ట్‌గా సిద్ధమైన ‘వార్ 2’…! రెండు…

కూలీ స్క్రిప్ట్ వెనుక తెలియని నిజం — కమల్ హాసన్ తో లింక్?

తమిళ లెజెండ్ రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా "కూలీ" ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంతేకాదు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ హిట్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది.…

బాక్సాఫీస్ రియల్ స్టోరీ: కూలీ vs వార్2 – ప్రీ బుకింగ్స్ రిపోర్ట్

ఈ ఆగస్టు 14న రజనీకాంత్ ‘కూలీ’, హృతిక్-టైగర్ ‘వార్ 2’ మధ్య భారీ బాక్సాఫీస్ పోటీ నడవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రీ-బుకింగ్స్ జోరుగా మొదలయ్యాయి. అయితే వీటి డేటా చూస్తే, కూలీ లీడర్‌గా నిలిచింది. కూలీ ప్రీ-బుకింగ్స్: ఇప్పటివరకు…

నాగ్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్: ‘కూలీ’ క్లైమాక్స్‌లోనూ అలాగే చేయబోతున్నారా?

తెలుగు సినిమా అభిమానుల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ ! అదేమిటంటే నాగార్జున – సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదుట స్టైలిష్ విలన్‌గా కూలీలో ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఆ పాత్రను అంత స్ట్రాంగ్ గా డిజైన్ చేసాడా అని. లోకేష్…

బాలయ్య బాబు ‘నో’ చెప్పాడు… ఆ ఛాన్స్‌ ఉపేంద్ర కొట్టేశాడు!

బాలయ్య బాబును మించిన మాస్ పవర్ ఈ జనరేషన్‌లో రేర్!. తన డైలాగ్ డెలివరీకి థియేటర్‌ హాళ్లు మారుమోగిపోతాయి… ఒక్క చూపుతో ఫ్యాన్స్ గుండెలని దబిడి దిబిడి అనేస్తాడు… పెద్ద స్క్రీన్ మీద బాలయ్య కనిపిస్తే, అది వసూళ్ల పండగే! అలాంటి…

రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ గ్లింప్స్, ఓ ఫ్యాన్ బయోపిక్

రామ్ కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఈ క్రమంలో ఓ కొత్త కథతో రామ్ రాబోతున్నాడు. రామ్, భాగ్య శ్రీ కాంబోలో మహేష్ బాబు. పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ అంటూ టైటిల్ గ్లింప్స్‌ను…

ఆరోగ్య పరిస్దితిపై స్పందించిన ఉపేంద్ర

ప్రముఖ కన్నడ స్టార్ ఉపేంద్ర సోమవారం బెంగళూరు ఆసుపత్రిలో కనిపించిన తర్వాత ఆయన హెల్త్ కండీషన్ పై రూమర్స్ వచ్చాయి. అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, సోషల్‌ మీడియా వేదికగా పలువురు అభిమానులు ఆందోళన…

రామ్ కి మోహన్ లాల్ నో చెప్పాడా, సీన్ లోకి ఉపేంద్ర ?

కొన్ని కాంబినేషన్స్ తెరపై మంచి క్రేజ్ క్రియేట్ చేస్తాయి.అలాంటి కాంబో ఒకటి త్వరలో సెట్ కాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతోంది. గత కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న హీరో రామ్‌ ఈసారి ఓ యువ దర్శకుడికి అవకాశమిచ్చాడు. ఇంతకు…

షాకింగ్ రేటుకు రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ డీల్ క్లోజ్

సూపర్ స్టార్ రజినీకాంత్ కి (Rajinikanth)కి వయస్సు పెరుగుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. ‘జైలర్’ (Jailer)సినిమాతో ఆ విషయం ప్రూవ్ అయ్యింది. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీ ‘కూలీ’ (Coolie) ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ లో షాకిస్తోంది.…