మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభర మీద హైప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ చాలాసార్లు షిఫ్ట్ అయినా, ఫైనల్‌గా గుడ్ న్యూస్ వచ్చింది.

డైరెక్టర్ వశిష్ట & టీమ్ టీజర్‌ని లాక్ చేశారు. ఈ పవర్‌ప్యాక్‌డ్ టీజర్‌ని మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా ఆగస్ట్ 22 న రిలీజ్ చేయబోతున్నారు.

ఇక రిలీజ్ విషయానికి వస్తే — విశ్వంభర అక్టోబర్ 17 న, దీపావళి వీకెండ్ స్పెషల్‌గా థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ డిలేకు మెయిన్ రీజన్ హేవీ VFX వర్క్. ఇప్పుడు మాత్రం క్వాలిటీ మీద టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉంది. So, ఇక ఎలాంటి జాప్యం లేకుండా దీపావళి కి మెగాస్టార్ మాయాజాలం థియేటర్స్‌లో!

మ్యూజిక్: MM కీరవాణి
హీరోయిన్: త్రిష
ప్రొడక్షన్: UV క్రియేషన్స్

ఇది కేవలం సినిమా కాదు , మెగాస్టార్ విజువల్ ఫీస్ట్

, , , , , ,
You may also like
Latest Posts from