నార్త్ లో రికార్డ్ క్రియేట్ చేసిన తొలి మళయాళ చిత్రం
ఇప్పుడు ప్రతీ సినిమా ప్యాన్ ఇండియా మార్కెట్ ని కోరుకుంటోంది. ప్రయత్నిస్తోంది. అయితే సక్సెస్ అవుతోంది మాత్రం చాలా తక్కువ మంది. యాక్షన్ సినిమాలకు నార్త్ లో పెరుగుతున్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని భావించే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా…



