అల్లు అర్జున్ , శ్రీలీలపై క్రిమినల్ కేసుకు డిమాండ్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అనంతరం పరిణామాలపై ఇప్పుడిప్పుడు బయటపడుతున్న అల్లు అర్జున్ మరో వివాదం చిక్కుకున్నారు. హీర్ అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీలపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లు అర్జున్, శ్రీలీల పలు కార్పొరేట్ విద్యా…







