‘డాకు మహారాజ్’ ఓటిటి రిలీజ్ ఎప్పుడు, ఎందుకింత లేటు
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఓటిటి ప్రయాణం ఇప్పటికే పెట్టుకున్నాయి. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer ott)ఆల్రెడీ ఓటీటీకి వచ్చేసి దుమ్ము రేపుతోంది. ఇక వెంకటేష్ సూపర్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఓటీటీ కన్నా ముందు టీవీలో…





