హరిహర వీరమల్లు రిలీజ్: థియేటర్ ఓనర్స్ వాలంటరీ డెసిషన్!
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా హరిహర వీర మల్లు. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ మూవీగా, ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఊహాగానాలూ, అంచనాలూ ఊపెక్కిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచీ, ఫిలిం…

