సీనియర్ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత Bhairava Dweepam , Vijaya Rangaraju, Died
ప్రముఖ సినీ నటుడు విజయ్ రంగరాజు(vijay Rangaraju) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన విజయ్ రంగరాజును చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ…









