కమల్ ను డిజాస్టర్‌ల వైపు లాగిన మణిరత్నం? ‘థగ్ లైఫ్’ టోటల్ లాస్‌కి కారణం ఎవరు?
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం – స్టార్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్ అంటే దక్షిణాది సినిమా ప్రపంచంలో ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ‘నాయకన్’ వంటి క్లాసిక్ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తరువాత వచ్చిన “Thug Life” పై…







