మహేష్ , రాజమౌళి చిత్రం ఇంట్రస్టింగ్ అప్డేట్, ఫ్యాన్స్ కు పండగే
మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో మహేశ్ (Mahesh Babu) మునుపెన్నడూ చేయని ఓ…







