హీరోలు ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తమలోని నటుడుని బయిటకు తీయటానికి ట్రాన్సజెండర్ వంటి పాత్రలు చేయటానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా నాని కూడా అలాంటి ప్రయోగమే చెయ్యబోతున్నారని తెలుస్తోంది. 'ది ప్యారడైజ్' సినిమాలో నాని ట్రాన్స్…
