రామ్‌చరణ్ ‘పెద్ది’కి నెట్‌ఫ్లిక్స్ భారీ డిజిటల్ డీల్!
రామ్‌చరణ్ – బుచిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ గత కొన్నిరోజులుగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గ్లింప్స్‌లో కనిపించిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ క్రేజ్‌ను…








