పారాహుషార్ …త్రిష ..నిషాలో ముంచే మరో సినిమా
త్రిషకు వయస్సు పెరుగుతున్నా క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది . తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామ చెన్నై సుందరి త్రిష (Trisha) ఇప్పటికీ వరస సినిమాలు చేస్తోంది. సౌత్ లో…









