రామ్ చరణ్ తో ఆ స్టార్ డైరెక్టర్ సినిమా లేనట్లే?ఫ్యాన్స్ నిరాశ
ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్న రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం కథలు,వింటున్నారు డైరక్టర్స్ ని కలుస్తున్నారు. మరో ప్రక్క రాత్రి, పగలు అన్న తేడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో రిలీజ్…





