శేఖర్ కమ్ముల మజాకా, “కుబేర” ప్రి-రిలీజ్ బ్లాక్‌బస్టర్!

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న – ఈ త్రయం కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించడమే ఓ హైప్. అదేంటంటే… దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ హైప్‌ని మార్కెట్ హంగామాగా మార్చేశాడు! "కుబేర" సినిమా విడుదల కాకముందే… బిజినెస్ మార్కెట్‌లో సంచలనం…

ధనుష్‌.. ‘కుబేర’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజైంది, అదరకొట్టింది

ధనుష్‌ (Dhanush) హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ (Kubera). జూన్‌లో థియేటర్స్‌లోకి రానున్నారు ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్‌–ఇండియన్‌ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ,…

షాకింగ్: నెట్ ప్లిక్స్ ఓటీటీలో ఛావా ని దాటేసిన కోర్ట్

రీసెంట్ గా తెలుగు చిత్రం, కోర్ట్, బాలీవుడ్ చిత్రం, ఛావా ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా, ఇండియాలో ట్రెండింగ్ జాబితాలో నెం. 1 స్థానాన్ని ఆక్రమించి, ఛావాపై కోర్ట్ ముందంజ వేసింది. ఛావా ఆ లిస్ట్ లో…

ఓటీటీలోకి ‘ఛావా’.. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్‌, తెలుగులోనూ

శంభాజీ మహారాజ్‌ వీరగాథగా విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chhaava). రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఈ రోజు నుంచి…

తన రెమ్యునరేషన్ అంత కూడా కలెక్షన్స్ రాని వాడు సూపర్ స్టారా? ఇదేం ఘోరం

బాలీవుడ్ స్టార్స్ పరిస్దితి గత కొంతకాలంగా దారుణంగా మారింది. మాస్ లో ఎంతో క్రేజ్, ఇమేజ్ ఉన్న సల్మాన్ ఖాన్ పరిస్దితి కూడా అలాగే ఉంది. గత కొన్నేళ్లుగా వరస పెట్టి ఎదురవుతున్న వరుస పరాజయాల నుంచి ‘సికందర్’ తో బయటపడతాడని…

రష్మికను అర్దాంతరంగా చంపాల్సిన పనేంటి?సల్మాన్ ఖాన్ కు కొత్త టార్చర్

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన సికందర్ సినిమా రిలీజ్ కు ముందు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ అవైటెడ్‌గా ఉన్న ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది. అయితే ఊహించని విధంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి…

మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అంచూ రష్మిక మందన్న,శ్రీలీల, సమంత !

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ భూముల వివాదం రోజు రోజుకీ పెద్దదవుతోంది.ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి. సెలబ్రెటీలు సైతం ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా దీనిపై తనదైన శైలిలో…

సల్మాన్‌ కు ఇది పెద్ద అవమానమే.,లీక్ అవ్వటమూ పెద్ద దెబ్బే

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హీరోగా కోలీవుడ్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘సికందర్‌’ (Sikandar). రష్మిక హీరోయిన్. ఈద్‌ సందర్భంగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.26 కోట్లు…

ముస్లింలు ఉన్న చోటే కలెక్షన్స్.. “సికందర్” చిత్రమైన పరిస్దితి

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం "సికందర్" రంజాన్ సందర్భంగా ఆదివారం (మార్చ్ 30) రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించగా నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.…

‘ఛావా” మరో అరుదైన గౌరవం, ప్రధాని కోసం స్పెషల్ స్క్రీనింగ్

విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా మరాఠీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న…