‘ఛావా’ తెలుగు రిలీజ్ కు ఊహించని అడ్డంకి
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ 'ఛావా' బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. లాంగ్ రన్లో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయమనిపిస్తోంది. అంతేకాదు రేపటి నుంచి…






