‘కుబేరా’ US కలెక్షన్స్ ఎలా ఉన్నాయి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేరా’ చిత్రం నార్త్ అమెరికాలో షాకింగ్ లెవల్లో ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రం ఓ సోషియల్ డ్రామా అయినప్పటికీ, ట్రేడ్ వర్గాల్లో ఇది ఒక బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ స్టార్టింగ్ తీసుకుంది. ఓపెనింగ్ డే: ధనుష్ కెరీర్‌లో…



