‘వార్ 2’ క్రేజ్ పీక్స్ కు వెళ్లాలంటే…ఇదే మార్గం, ఇంతకు మించి వేరే దారి లేదు!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో ఓ స్థాయి క్రేజ్ ఏర్పడింది. కానీ ఆ క్రేజ్ ఇప్పుడే…





