Thug Life: ‘థగ్‌లైఫ్’ను కర్ణాటకలో విడుదలపై సుప్రీంకోర్టు అంతిమ తీర్పు
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వివాదానికి తాజాగా సుప్రీంకోర్టులో కీలక విజయం లభించింది. కన్నడ భాషపై కమల్ చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమవడంతో, కర్ణాటకలో ఈ సినిమాపై నిరసనలు చెలరేగాయి. కొందరు సినిమాను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. థియేటర్లను తగలబెడతామంటూ బెదిరింపులకు కూడా…





