” నేను చేసింది క్రైమ్ కాదు,లీగల్ గానే చేసా!”: ED ముందు విజయ్ దేవరకొండ క్లారిటీ
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్‌ల వివాదంలో తాజాగా యాక్టర్ విజయ్ దేవరకొండ పేరు కూడా కలిపి వినిపించగా, ఆయన ఈ రోజు ఈన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. ఇటీవలే ‘కింగ్‌డమ్’ అనే సినిమా విడుదల ప్రపమోషన్స్ తో బిజీగా ఉన్న…





