‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ ..రాముడుతో మొదలెట్టారు, అదరకొట్టారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ని మొదలెట్టింది టీమ్. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామ రామ’ అంటూ…



