“పుష్ప2!!” వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (ఏరియావైజ్),మామూలు ర్యాంపేజ్ కాదు
బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప2 రికార్డ్ ల వేట కొనసాగుతోంది. ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు. పుష్ప2 మూవీ ఊహకందని రాంపెజ్ ను లాంగ్ రన్ లో చూపెడుతోంది. ఇన్నాళ్లూ భీభత్సం సృష్టించిన ఈ…









