బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రివ్యూ
గత సంక్రాంతికి 2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కామెంట్స్ వినిపించాయి.…









