సైఫ్ పై దాడి సమయంలో, భార్య కరీనా ఇంటిదగ్గర లేరా?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇవాళ (జనవరి 16) ఉదయం తెల్లవారు ఝామున ఊహించని విధంగా కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై సైఫ్ అలీఖాన్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ టీమ్ ఈపాటికే అధికారిక ప్రకటన…









