దసరా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఓజీ’ అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి టాలీవుడ్‌లో 7వ అత్యధిక ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది. కానీ కేవలం తెలుగు మార్కెట్‌నే తీసుకుంటే ‘RRR’, ‘పుష్ప 2’ తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

ఓపెనింగ్ డే కలెక్షన్స్ షాకింగ్‌గా ఇలా ఉన్నాయి:

వరల్డ్‌వైడ్ గ్రాస్ – 142 కోట్లు
ఇండియా లో – 100 కోట్లు
ఓవర్సీస్ – 42 కోట్లు

100 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించిన టాలీవుడ్ టాప్ మూవీస్ (అన్ని భాషల్లో):

  1. పుష్ప 2: ది రూల్ – 280 Cr
  2. RRR – 223 Cr
  3. బాహుబలి 2 – 215 Cr
  4. కల్కి 2898 AD – 170 Cr
  5. సలార్ – 154 Cr
  6. దేవర – 151 Cr
  7. ఓజీ – 142 Cr
  8. ఆదిపురుష్ – 125 Cr
  9. సాహో – 117 Cr

‘ఓజీ’ మొదటి రోజు కలెక్షన్లు పవన్ మార్కెట్ పవర్ ఏంటో మళ్లీ నిరూపించాయి. ఇక వీకెండ్ హోల్డ్ ఎలా ఉంటుందనేది కీలకం. బ్రేక్‌ఈవెన్ దగ్గరికి రావడానికి దసరా హాలిడే అడ్వాంటేజ్‌ను ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

దసరా రేసులో పవన్ ‘ఓజీ’ బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తుందా? లేక హాలిడే తర్వాత స్లో అవుతుందా? అనేదానిపై మిగతా లెక్కలు ఆధారపడి ఉంటాయి.

, , , ,
You may also like
Latest Posts from