ట్రోలర్స్ కు నయనతార భారీ షాక్
ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ… నయనతార కెరీర్లో ఇప్పుడు తగ్గేదేలే అన్నట్లుగా ఒక కొత్త జోష్ తో స్పీడ్ గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగుతోంది. సీనియర్ హీరో అయినా……









