ఓటిటిలో డాకు మహారాజ్, రెస్పాన్స్ ఏంటి
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి డైరక్షన్ చేసారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్…





