‘ఫౌజీ’కి ప్రీక్వెల్ వస్తుందా? ప్రభాస్, హను రాఘవపూడి కొత్త ప్లాన్!?
పాన్–ఇండియన్ స్టార్ ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల్ని ఎమోషన్, యాక్షన్ మిశ్రమంతో ఆకట్టుకోబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. స్వాతంత్ర్యానికి ముందు కాలంలో నడిచే ఈ కథలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. కొత్త హీరోయిన్…



