ఒకప్పుడు లవర్ బోయ్ గా తమిళ,తెలుగు భాషల్లో అలరించిన సిద్దార్ద్ గత కొంతకాలంగా కెరీర్ పరంగా వెనకపడ్డాడు. ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేయటం తప్పించి హిట్ కొట్టింది లేదు. గతేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్..…
