వైరల్ రూమర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రభాస్ ప్రొడ్యూసర్
బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్, ఇంటెన్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మాస్ ఫిల్మ్ "స్పిరిట్"! , ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే మీడియాలో హైప్ ఓ రేంజిలో క్రియేట్ అయ్యింది. ఎప్పుడు సినిమా ప్రారంభిస్తారు..ఎప్పుడు రిలీజ్…








