మెగా ఆఫర్ పట్టేసిన బుల్లి రాజు

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో విక్టరీ వెంకటేష్ కుమారుడిగా నటించిన బాల నటుడు రేవంత్ కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ అబ్బాయి బుల్లి రాజు పాత్రలో అదరగొట్టాడు. ఈ బుడ్డోడి నటనకి ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సినిమాలో…

ఇంకా కన్ఫూజేనా బాస్, నమ్మకం కుదరటం లేదా?

‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు హీరో వెంకటేష్‌. 300కోట్ల పైచిలుకు వసూళ్లతో తెలుగు ప్రాంతీయ సినిమా కలెక్షన్స్‌లో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది.…

సంక్రాంతికి వస్తున్నాం… మరో అదిరిపోయే రికార్డ్!

సంక్రాంతి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam)రికార్డ్ ల మీద రికార్డ్ లు బ్రద్దలు కొడుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ మరో రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. జనవరి 15న జనం ముందుకు వచ్చిన ఈ…

‘సంక్రాంతికి వస్తున్నాం’హిందీ రీమేక్, హీరో ఎవరంటే

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి వరస హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా…

అయోమయంలో వెంకటేష్ , ఇప్పుడేం చేయాలి బాసూ?

గత సంవత్సరం, సంక్రాంతికి విడుదలైన వెంకటేష్ సైంధవ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎపిక్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ సంవత్సరం, . ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ తో తిరిగి ట్రాక్ లోకి వచ్చేసాడు. పండుగ రోజునే విడుదల చేయటం కలిసొచ్చింది. సినిమా, పాటలు…

ఐడియా బాగుంది…క్లిక్ అయితే అందరూ ఇదే ఫాలో అవుతారు

‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రం ఓటీటీ, డిజిటల్‌ రైట్స్‌ను జీ5/జీతెలుగు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సోమవారం తన సోషల్‌మీడియాలో జీ తెలుగు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్‌ పెట్టింది. ‘మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్టు పెడుతూనే, ఓటీటీ కన్నా…

ఇదేం రచ్చరా నాయినా ఆగేలా లేదు

వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని…

‘సంక్రాంతికి వస్తున్నాం’తో దిల్‌ రాజుకి లాభం ఎంత?

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్‌ గురించి ట్రేడ్ లో మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదటి పది రోజుల్లోనే సనిమా రూ.100 కోట్ల షేర్‌ని క్రాస్‌ చేసి దూసుకువెళ్తోంది. 13 రోజుల్లో రూ.276…

ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్, అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’

విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయ్యి…. మొదటి షోతోనే సూపర్ హిట్…

“సంక్రాంతికి వస్తున్నాం” ప్రేరణ ఆ సినిమానే, మహేష్ బాబు ఐడియానే

ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఇపుడు భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్ గా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఒక్క వెంకీ మామ కెరీర్ లోనే కాకుండా…