వివాదాస్పద చిత్రం ‘రజాకార్’ ఓటిటి రిలీజ్ డేట్, ప్లాట్ ఫామ్
రజాకార్ సైలెంట్ జినోసైడ్ ఆఫ్ హైదరాబాద్.. గతేడాది మార్చి 24న థియేటర్లలో రిలీజైన మూవీ ఇది. రిలీజై ఇంతకాలం అయినా డిజిటల్ రిలీజ్ కు నోచుకోలేదు. రకరకాల కారణాలతో ఓటిటి రిలీజ్ లేటు అవుతూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.…









