హనుమాన్ రికార్డ్ ని అలవోకగా బ్రద్దలు కొట్టేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
వెంకటేశ్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లాస్ట్ ఇయిర్ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్టైన హనుమాన్ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల హనుమాన్ గత…








