‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్, టైటిల్, ఎక్కడ మొదలవుతుదంటే
హిట్ సినిమాకు సీక్వెల్స్ రెడీ అవ్వటం కామన్. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతికి సూపర్ హిట్టైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సీక్వెల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సీక్వెల్ సినిమాకు టైటిల్ కూడా చెప్పేసారు. అలాగే మళ్లీ వచ్చే సంక్రాంతికి ఈ…









